TIME & PLACE
సంఘ ఆరాధన ప్రతి శుక్రవారము 11:00 AM నుండి 1:00PM వరకు Zoom మరియు Facebook లైవ్ లో విజ్ఞాపన ప్రార్ధన కూడిక ప్రతి బుధవారము రాత్రి 8.30 PM నుండి 09.30 PM వరకు Zoom మరియు Facebook లైవ్ లో Join Zoom Meeting ID: https://us02web.zoom.us/j/8367263132 Facebook https://www.facebook.com/watch/CSIteluguchurchmuscat/ బైబిల్ స్టడీ 1వ బుధవారము రాత్రి 8.30 PM నుండి 10.00 PM సెయింట్ జేమ్స్ హాల్ నందు స్త్రీల కూడిక ప్రతి నేల 2వ గురువారము రాత్రి 8.00 PM నుండి 10.00 PM సెయింట్ జేమ్స్ హాల్ నందు విజ్ఞాపన ప్రార్ధన కూడిక 3,మరియు 5వ బుధవారము రాత్రి 8.30 PM నుండి 10.00 PM సెయింట్ జేమ్స్ హాల్ నందు యూత్ మినిస్ట్రీ ప్రతి నెల 4వ గురువారము రాత్రి 9.00 PM నుండి 10.30 PM. సెయింట్ జేమ్స్ హాల్ నందు సంపూర్ణ రాత్రి ప్రార్ధన కూడిక ప్రతి నెల 4వ గురువారము రాత్రి 10.30 PM నుండి సెయింట్ జేమ్స్ హాల్ నందు FRIDAY SCHOOL ప్రతి శుక్రవారము 2.00 PM నుండి 3.30 PM వరకు పి.సి.ఓ ఓల్డ్ మెయిన్ హాల్